Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌కు సెలవు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 6:19 AM అమరావతిGeneral
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌కు సెలవు - Udayam
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వం నవంబర్ 5న సెలవు ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వర్తించనుంది. ఈ నెల 7న ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు.

Comments

G
Loading comments...