Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ ఎన్నికలకు 1,320 పోలింగ్ కేంద్రాలు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 20, 2026 10:43 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎంపీటీసీ ఎన్నికలకు 1,320 పోలింగ్ కేంద్రాలు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో 32 మండలాల పరిధిలో 397 స్థానాలకు 1,320 కేంద్రాలు ఖరారయ్యాయి. గోరంట్లలో 22 స్థానాలకు 69, పెనుకొండలో 8 స్థానాలకు 25 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...