వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు జి. రవి శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకతను వివరించారు.
శ్రీకృష్ణుడి బోధనలను ఆదర్శంగా తీసుకుని అందరితో ప్రేమగా, శాంతియుతంగా మెలగాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

