Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం

Follow Udayam on Google
p.g.murthy Aug 16, 2026 9:58 AM మంచిర్యాలGeneral
ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం - Udayam
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీవో కార్యాలయంలోనే సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నామని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గతంలో తాసిల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించే వారిని, దాన్ని మార్పు చేయడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణిని ఎంపీడీవో కార్యాలయాల్లోనే జరుగుతుందని, ప్రతి దరఖాస్తును కూడా పూర్తిగా ఆన్లైన్ చేయడం జరుగుతుందని ఎంపీడీవో వివరించారు.

Comments

G
Loading comments...