Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 17, 2026 8:52 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు - Udayam
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో వీరభద్రయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజా పాలన ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...