వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ, మహమ్మదాబాద్ మండలాల బీజేపీ శ్రేణులతో కలిసి కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని చేవెళ్లలో కలిశారు. రెండు మండలాల గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు కోటి రూపాయలు చేయాలని ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు.
దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ, వికారాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపుతో పాటు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు
Comments
Loading comments...

