వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా బుధవారం రణస్థలం మండలం, చిల్లపేట రాజాంలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్తానికులను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పథకాల గురించి వారకి అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

