వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం జరగకుండా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరారు.
Comments
Loading comments...

