వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరుగనున్న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విశ్వబ్రాహ్మాణులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆ సంఘం నాయకులు కోరారు.
ఈ మేరకు శుక్రవారం MLA అదితి గజపతిరాజుని ఆ సంఘ నాయకులు కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నాలుగు శతాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని గుర్తించి రాబోయే ఎన్నికల్లో 62 వార్డులలో 2, 3 వ వార్డులు తమకు కేటాయించాలని అధ్యక్షుడు శివప్రసాద్ కోరారు.
Comments
Loading comments...

