Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం

Follow Udayam on Google
Jaipal Sep 30, 2026 7:42 PM నాగర్ కర్నూల్General
ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం - Udayam
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బాణ సంచాలు స్వీట్లు పంచి సంబరాలు చేయడం జరిగింది ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం తారా సింగ్ మాట్లాడుతూ అధ్యక్షురాలిగా దిల్నాద ఘన విజయం సాధించి కీలక పదవులు కైవసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎప్పటికీ ప్రగతిశీల కూటమిదేనని మతతత్వ రాజకీయాలకు చోటు లేదు అన్నారు

Comments

G
Loading comments...