Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

Follow Udayam on Google
B RAJESH Aug 23, 2026 4:59 PM విజయనగరంGeneral
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి - Udayam
బీఎల్వోలు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని చీపురుపల్లి ఆర్డీవో ఎం.సుధారాణి ఆదేశించారు. ఆదివారం ఆమె డీడీవో హేమసుందర రావుతో కలిసి మండల పరిషత్ ఆవరణలో ఉన్న పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. 6,7, 8వ ఫారాలను, అనామాలీస్ వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట చీపురుపల్లి తహశీల్దార్ బి. సంతోశ్ కుమార్, మండల పరిషత్ ఏవో టీ.ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

Comments

G
Loading comments...