వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుత్తిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాంధీచౌక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు.
సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. ప్రజా వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఉండేలా ఎన్నికల కమిషనర్ బాధ్యతగా వ్యవహరించాలని వారి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

