Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల హామీల అమలులో కూటమి విఫలం

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:48 PM విజయనగరంGeneral
ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. బొబ్బిలి సూర్య రెసిడెన్సీలో గురువారం నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆడపిల్ల నిధి, రైతు భరోసా, పింఛన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించి గుట్టుబాటు ధర కల్పించడంలో విఫలమాయ్యా రన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయానికి పని చేయాలన్నారు.

Comments

G
Loading comments...