Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:25 PM బాపట్లGeneral
ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి - Udayam
చీరాల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...