Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎనకపల్లి విద్యార్థులకు V2 ఫౌండేషన్ చేయూత.. బ్యాగుల పంపిణీలో శేరికర్ రమేష్

Follow Udayam on Google
బాలాజీ Aug 22, 2026 5:00 PM సంగారెడ్డిGeneral
ఎనకపల్లి విద్యార్థులకు V2 ఫౌండేషన్ చేయూత.. బ్యాగుల పంపిణీలో శేరికర్ రమేష్ - Udayam
నాగల్‌గిద్ద మండల ఎనకపల్లి ఎంపీపీ‌ఎస్ పాఠశాలలో V2 హెల్ప్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ధివ్యా మేడం సహకారం, PRTU మండల అధ్యక్షులు S. రమేష్ చొరవతో కార్యక్రమం జరిగింది. కృష్ణ ప్రసాద్, నవీన్, రవీందర్, సావిత్రి పాల్గొన్నారు. బ్యాగులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ సేవలను ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...