Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్కేపల్లి వాసికి LOC మంజూరు చేసిన స్పీకర్

Follow Udayam on Google
ఎన్కేపల్లి వాసికి LOC మంజూరు చేసిన స్పీకర్  - Udayam
అనారోగ్యంతో బాధపడుతున్న యెన్కేపల్లి గ్రామానికి చెందిన మంగలి పవన్ తండ్రి మంగలి రాములు కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీఎంఆర్ఎఫ్ పథకం కింద రూ.2,25,000 విలువగల ఎల్ఓసిని మంజూరు చేసి అందజేశారు. ప్రజా పాలనలో ఎల్ఓసి కొరకు దరఖాస్తు చేసుకున్న రెండు రోజులలోనే మంజూరు చేయడంతో మంగలి పవన్ తల్లిదండ్రులు ప్రభావతి, రాములు మరియు కాంగ్రెస్ నాయకులు స్పీకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...