వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మంగళవారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో పర్యటించారు.
ఈ సందర్భంగా 8 గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు CMRF రూ.9.90 లక్షలను స్వయంగా వారి ఇంటికే తీసుకువెళ్లి అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

