వార్తలకు తిరిగి వెళ్లండి

శింగనమల నియోజకవర్గ కేంద్రంలోని ఆరు మండలాల ఎంఈఓలతో గురువారం ఎమ్మెల్యే బండారు శ్రావణి క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజన నాణ్యత, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ లకు సూచించారు.
Comments
Loading comments...

