Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు అందని వేతనాలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 10, 2026 6:33 AM అమరావతిGeneral
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు అందని వేతనాలు - Udayam
ఏపీలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు ఆగస్టు 10వ తేదీ వచ్చినా జూలై వేతనాలు జమ కాలేదని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు దయామణి తెలిపారు. ప్రతి నెలా వేతనాలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. సకాలంలో జీతాలు అందక ఇంటి అద్దెలు, ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు భరించడం కష్టమవుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...