Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:40 PM జాతీయంక్రీడలు
పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం - Udayam
లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ను ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 103 పరుగుల తేడాతో ఓడించింది. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 171, రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఆగస్టు 27న లండన్‌లో ప్రారంభంకానుంది.

Comments

G
Loading comments...