వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడిన పల్నాడు జిల్లాకు చెందిన రావిపాటి వెంకట రవితేజ (34) తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
గృహప్రవేశం కోసం అమెరికా వెళ్లిన తల్లిదండ్రుల ముందే ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్రచికిత్స చేసినప్పటికీ కోలుకోలేక ఆయన మరణించారు. గురువారం అ
Comments
Loading comments...

