వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరో దేశవ్యాప్త రైతు ఉద్యమం చేపడతామని జాతీయ రైతు నేత రాకేష్ టికాయత్ ప్రకటించారు.
నల్లగొండలో ఆయన మాట్లాడుతూ, మధ్యవర్తుల దోపిడీని అరికట్టేందుకు ఎంఎస్పీ చట్టబద్ధతతో పాటు కౌలు రైతుల హక్కుల సాధన అత్యవసరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

