వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రేణుక అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం కళాశాల ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

