Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఎస్‌ఎఫ్ మహాసభను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
R.R. Reddy Sep 28, 2026 2:21 PM నిజామాబాద్General
ఎంఎస్‌ఎఫ్ మహాసభను విజయవంతం చేయాలి - Udayam
అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఎంఎస్‌ఎఫ్ జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్‌పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఇందల్వాయిలో నిర్వహించిన సమావేశంలో ఎంఆర్‌పీఎస్ మండల ఇన్‌చార్జ్ సంగెం కిష్టయ్య మాదిగ, సిరికొండ ఇన్‌చార్జ్ మొట్టల దీపక్ మాదిగ పాల్గొన్నారు. సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...