వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ పట్టణంలోని షెట్టి కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన MMCU మల్టీస్పెషాలిటీ & క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభోత్సవానికి డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ వినోద్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

