Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MMAలో సుచికకు చారిత్రక కాంస్య

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 11:35 AM జాతీయంక్రీడలు
MMAలో సుచికకు చారిత్రక కాంస్య - Udayam
ఆసియా క్రీడల్లో భారత ఎంఎంఏ క్రీడాకారిణి సుచిక తరియల్‌ కాంస్య పతకం సాధించింది. మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగంలో సింగపూర్‌కు చెందిన హుయ్‌ హూన్‌ టియో చేతిలో సెమీఫైనల్లో ఓడింది. దీంతో ఆసియా క్రీడల్లో ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం దక్కింది. క్వార్టర్‌ఫైనల్లో సుచిక 2-0తో మంగోలియాకు చెందిన అల్టాన్‌చిమెగ్‌ బైగాల్మాను ఓడించి సెమీఫైనల్‌కు చేరింది.

Comments

G
Loading comments...