Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండపల్లికి చేరిన కృష్ణా జలాలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:21 PM అన్నమయ్యGeneral
ఎండపల్లికి చేరిన కృష్ణా జలాలు - Udayam
ములకలచెరువు మండలం మద్దినాయనపల్లి గ్రామంలోని ఎండపల్లి చెరువుకు హంద్రీనీవా కృష్ణా జలాలు చేరాయి. మంగళవారం రైతులు జలహారతి ఇచ్చి హర్షం వ్యక్తం చేశారు. చెరువుకు నీరు చేరడంతో సాగు, తాగునీటి కష్టాలు తీరాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రి లోకేశ్, రాంకుమార్ నాయుడు, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...