Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎం.డి.టి చట్టంపై అవగాహన

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 12:35 PM విజయనగరంGeneral
ఎం.డి.టి చట్టంపై అవగాహన - Udayam
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పిసి, పిన్ డిటి, ఎం.డి.టి చట్టంపై ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి. ఎం .హెచ్ .ఓ డా. జీవనరాణి మాట్లాడుతూ.. స్కాన్ వివరాలు తదితర అంశాలపై వివరించారు. అనుమతి లేని స్కాన్ సెంటర్లు, రిజిస్ట్రేషన్లు లేని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...