Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిపోతున్న వరిచేలు.. రైతుల ఆవేదన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 3:50 PM శ్రీకాకుళంGeneral
ఎండిపోతున్న వరిచేలు.. రైతుల ఆవేదన - Udayam
జిల్లాలోని పలు గ్రామాల్లో సుదీర్ఘ కాలంగా వర్షాలు కురవకపోవడంతో వరి పొలాలు నీరు లేక పూర్తిగా ఎండిపోతున్నాయి. సరైన వర్షపాతం లేక కంటిముందే చేలు మాడి మస్సైపోతుండడంతో పెట్టుబడులు కోల్పోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ నీటి వనరులు కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...