వార్తలకు తిరిగి వెళ్లండి

పస్రాలో ఫారెస్ట్ ఆఫీస్ పక్కన గల్లీలో రోడ్డుకు ఆనుకుని ఉన్న భారీ చెట్టు ఎండిపోయి ప్రమాదకరంగా మారింది. ఎండిన కొమ్మలు రోడ్డుపై పడే పరిస్థితి ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గంలో నిత్యం ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. కొమ్మలు విరిగి పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

