Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎండ్‌గేమ్‌’కు అవతార్‌ రికార్డుపై కన్ను

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 7:23 PM జాతీయంవినోదం
‘ఎండ్‌గేమ్‌’కు అవతార్‌ రికార్డుపై కన్ను - Udayam
‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ ఎంకోర్‌’ రీ-రిలీజ్‌ ప్రపంచవ్యాప్తంగా 86 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. దీంతో సినిమా మొత్తం గ్లోబల్‌ కలెక్షన్‌ 2.88 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రస్తుతం 2.9 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్న ‘అవతార్‌’కు ఎండ్‌గేమ్‌ 39 మిలియన్‌ డాలర్ల దూరంలో ఉంది. అదనపు సన్నివేశాలతో విడుదలైన ఈ చిత్రం భారత్‌, చైనాలోనూ మంచి వసూళ్లు సాధించింది.

Comments

G
Loading comments...