Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎస్‌ఐ యుగంధర్‌’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 6:53 PM జాతీయంవినోదం
‘ఎస్‌ఐ యుగంధర్‌’ ట్రైలర్‌ విడుదల - Udayam
ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఎస్‌ఐ యుగంధర్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రాఘవేంద్ర కటారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుకోని పరిస్థితుల్లో ఎస్‌ఐ యుగంధర్‌ పర్యవేక్షణలో ఉన్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ మృతదేహం మిస్‌ అవుతుంది. దీంతో ఉన్నతాధికారులు యుగంధర్‌ను తప్పుబడతారు. శవాన్ని తీసుకెళ్లింది ఎవరు,ఆసక్తికరంగా చూపించనున్నారు.

Comments

G
Loading comments...