Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 30న ‘అక్క’ వెబ్‌సిరీస్‌

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 6:34 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 30న ‘అక్క’ వెబ్‌సిరీస్‌ - Udayam
కీర్తి సురేశ్‌,రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ‘అక్క’ వెబ్‌సిరీస్‌ అక్టోబర్‌ 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం.యశ్‌రాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ఈ సిరీస్‌ 1980ల నేపథ్యంలో తెరకెక్కింది. దక్షిణ భారతంలోని ఓ కల్పిత నగరంలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ క్వీన్స్‌ ఆధిపత్యం చుట్టూ కథ సాగుతుంది.వారి ప్రపంచంలోకి ఓ బయటి వ్యక్తి రావడంతో అధికారంహింస నేపథ్యంలో పరిణామాలు చోటుచేసుకుంటాయి.

Comments

G
Loading comments...