వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వెంట ఉన్న ఎన్నెస్పీ భూముల్లో మట్టి తవ్వకాలు, ఆక్రమణలు కొనసాగుతున్నాయి. అధికారులు హద్దులు నిర్ణయించినా పలుచోట్ల ప్రభుత్వ భూమిని సాగు భూముల్లో కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల ఓ ఘటనలో మట్టి తరలింపుపై పోలీసులు కేసు నమోదు చేసి యంత్రాలను సీజ్ చేశారు. ఆక్రమణలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
