వార్తలకు తిరిగి వెళ్లండి

రైవస్, పుల్లేరు కాలువలపై ఆక్రమణలు పెరుగుతున్నాయి. విజయవాడ, పామర్రు పరిధిలో కబ్జాలు అధికంగా ఉండగా, పామర్రులో కాలువ గట్టుపై దుకాణాల నిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
స్థానిక నాయకులు, ప్రభావశీలులు ఏళ్లుగా కాలువ స్థలాలను ఆక్రమించి దుకాణాలు నిర్మిస్తున్నట్లు సమాచారం. రహదారి పక్కనే పనులు సాగుతున్నా చర్యలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

