వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన గువ్వల రేవంత్ కుమార్ ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు సాధించడంతో గ్రామ యువకులు, పెద్దలు, నాయకులు ఘనంగా సన్మానించారు. రేవంత్ విజయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సర్పంచ్ తోట భార్గవి చంద్రశేఖర్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. రేవంత్‌ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

