Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి అభినందన

Follow Udayam on Google
Uday Bhaskar Oct 05, 2026 4:35 PM రంగారెడ్డిGeneral
ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి అభినందన - Udayam
కల్వకుర్తి మున్సిపాలిటీ భగత్‌సింగ్ తండాకు చెందిన చరణ్ తేజ నాయక్ ఎంబీబీఎస్ సీటు సాధించడంపై బీఆర్‌ఎస్ నాయకుడు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అభినందించారు. శాలువాతో సన్మానించి, విద్యాభ్యాసానికి తనవంతు సహకారం అందిస్తానని కుటుంబానికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుశీల ఈశ్వరయ్య, మల్లీశ్వరి, గోపాల్ నాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...