Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీబీఎస్ సీటు సాధించిన టెక్కలి విద్యార్థిని

Follow Udayam on Google
RAGHU SKLM Sep 17, 2026 9:32 PM శ్రీకాకుళంGeneral
ఎంబీబీఎస్ సీటు సాధించిన టెక్కలి విద్యార్థిని - Udayam
టెక్కలి మండలంలోని మోదుగువలస గ్రామానికి చెందిన ప్రభుత్వ విద్యార్థిని కె.మీనాకుమారి ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల నాయీబ్రాహ్మణ సంఘ సభ్యులు గురువారం ఆమెను ఘనంగా సత్కరించారు. పేద కుటుంబానికి చెందిన మీనాకుమారి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదివి, నీట్ లో ప్రతిభ కనబరిచి మెడిసిన్ సీటు దక్కించుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...