Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీ మెడికల్ హాస్పిటల్ కూల్చివేతపై డీకే అరుణ ఆగ్రహం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 6:52 PM మహబూబ్‌నగర్General
ఎంబీ మెడికల్ హాస్పిటల్ కూల్చివేతపై డీకే అరుణ ఆగ్రహం - Udayam
జడ్చర్ల కవరం పేటలోని ఎంబీ మెడికల్ హాస్పిటల్ కూల్చివేతలను ఎంపీ డీకే అరుణ పరిశీలించి, బాధితురాలు డాక్టర్ అనురాధను పరామర్శించారు. ఈ స్థలానికి సంబంధించిన వివాదం 2019 నుంచి కోర్టులో కొనసాగుతోందని, ఇరువర్గాలకు కోర్టు రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. ఒంటరి మహిళను రోడ్డుపైకి నెట్టడం దారుణమని, బాధితురాలికి న్యాయం జరిగేలా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడతానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...