Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణ స్వీకారం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 6:51 PM గుంటూరుGeneral
ఎన్ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణ స్వీకారం - Udayam
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎన్ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ 45 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ప్రపంచంలో తెలుగువారు లేని దేశమంటూ లేదని, పార్టీ పురోగతిలో ఎన్ఆర్‌ఐల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...