Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్. శ్రీహరికి ఘన సన్మానం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 5:02 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఎన్. శ్రీహరికి ఘన సన్మానం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్, PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎన్. శ్రీహరి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరై శ్రీహరిని ఘనంగా సన్మానించారు. విద్యారంగానికి ఆయన అందించిన సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...