వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి, లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మొక్కల పెంపకం, పశుగ్రాస అభివృద్ధి, రైతులకు దాణా పంపిణీ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని చెప్పారు.
Comments
Loading comments...

