వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లిలో ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశంలోనే బతుకమ్మ పాటలతో సందడి చేశారు. పనులకు ముందు కూలీలలో ఉత్సాహాన్ని నింపేందుకు అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు.
బతుకమ్మ ఆటపాటలతో పని స్థలం పండుగ వాతావరణాన్ని తలపించింది. శ్రమలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ కూలీలు జరిపిన ఈ సంబరాలు స్థానికంగా ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

