వార్తలకు తిరిగి వెళ్లండి

పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్, నస్రుల్లాబాద్ మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఉపాధి హామీ సిబ్బంది శుక్రవారం పెన్‌డౌన్ నిర్వహించారు.
ఏపీవోలు, టీఏలు, ఆపరేటర్లు విధులను నిలిపివేసి నిరసన తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

