వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఆందోళనకు మద్దతుగా టీజీఎన్‌పీడీసీఎల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
భోజన విరామ సమయంలో కార్పొరేట్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టి, వైటీపీఎస్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

