Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Follow Udayam on Google
హరిక శర్మ Aug 04, 2026 4:09 PM సూర్యాపేటGeneral
ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి - Udayam
ఉద్యోగుల పెండింగ్ డీఏలు విడుదల చేసి, పీఆర్సీ అమలు, ఓపీఎస్‌ పునరుద్ధరణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. కోదాడలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. 317 జీవో రద్దు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...