Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేపై వ్యాఖ్యలపై ఎస్పీకి ఫిర్యాదు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 7:02 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఎమ్మెల్యేపై వ్యాఖ్యలపై ఎస్పీకి ఫిర్యాదు - Udayam
నవాబుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తానేం సురేశ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శనివారం మహబూబ్‌నగర్ ఎస్పీ జానకిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిపై రామన్ గౌడ్ అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...