Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 11:52 AM మహబూబ్‌నగర్తెలంగాణ
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు - Udayam
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణగౌడ్ చేసిన వ్యాఖ్యలను డీసీసీ జనరల్ సెక్రటరీ బంగ్లా రవీందర్ రెడ్డి ఖండించారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. రమణగౌడ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...