వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సేవయాత్రను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం రాజీవ్ రహదారిపై రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయన వ్యతిరేక నినాదాలు చేస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

