Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను పరామర్శించిన వైసీపీ శ్రేణులు

Follow Udayam on Google
Mohammad Oct 06, 2026 4:59 PM అనంతపురంGeneral
ఎమ్మెల్యేను పరామర్శించిన వైసీపీ శ్రేణులు - Udayam
కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి కర్నూల్ సబ్ జైల్ లోవున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని మంగళవారం గుంతకల్లు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాది లింగేశ్వర బాబు పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చేస్తుందన్నారు.

Comments

G
Loading comments...